1. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.   2. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.   3. నల్లకుక్కకు నాలుగు చెవులు 4. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.  5. తొడిమ లేని పండు, ఆకులేని పంట. 1. వేరుశనగ  2 . ఉల్లిపాయ  3. లవంగం  4. అత్తి చెట్టు 5. విభూది పండు, ఉప్పు  

మరింత సమాచారం తెలుసుకోండి: